Hyundai Car. It is known that the Center has reduced GST on vehicles. The reduced GST has come into effect from today. Companies are also passing on the benefit of the reduced GST to the customers. As part of this, Hyundai company has reduced the price of its cars. JSP Hyundai at Hyderabad Jubilee Check Post explained how much the price of each car has decreased regarding Hyundai cars.
కేంద్రం వాహనాలపై జీఎస్టీని తగ్గించిన విషయం తెలిసింది. తగ్గించిన జీఎస్టీ ఈ రోజు నుంచి అమలులోకి వచ్చింది. కంపెనీలు కూడా జీఎస్టీ తగ్గిన ప్రయోజనాన్ని కస్టమర్లకు పాస్ ఆన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే హ్యుందాయ్ కంపెనీ తన కార్ల ధరను తగ్గించింది. హ్యుందాయ్ కార్లకు సంబంధించి ఏ కారు ధర ఎంత తగ్గిందో హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ లోని జేఎస్పీ హ్యుందాయ్ వారు వివరించారు.
#gstcut
#hyundaicars
#hyundaii10